Pavan Yara

రుక్కులు

తలుపుగొళ్ళెమ్,
హారతి పళ్ళెమ్,
గుర్రపు కళ్ళెమ్
కాదేదీ కవిత కనర్హమ్!
ఔనౌను శిల్పమనర్హమ్!

ఉన్డాలోయ్ కవితావేశమ్!
కానీవోయ్ రస నిర్దేశమ్!
దొరకదటోయ్ శోభాలేశమ్!
కళ్ళన్టూ ఉన్టే ఛూసి,
వాక్కున్టే వ్రాసి!
ప్రపన్ఛమొక పద్మవ్యూహమ్!
కవిత్వమొక తీరని దాహమ్!

[[ found via http://srisrikavitalu.blogspot.com/]]

#poem #శ్రీశ్రీ

Keep reading